'కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు'

'కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు'

AKP: టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్, పార్టీ పదవులు లభిస్తాయని నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పీలా గోవిందు తెలిపారు. శనివారం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. త్వరలో 57 బీసీ కులాలకు సాధికార కమిటీల నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ పదవులలో యువతకు మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.