ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞప్తులను సమర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.