ఉమ్మడి కర్నూల్ జిల్లా TOP NEWS @12PM

ఉమ్మడి కర్నూల్ జిల్లా TOP NEWS @12PM

* ఎమ్మిగనూరులో 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' ర్యాలీ నిర్వహించిన పురపాలక కమిషనర్ ఎన్. గంగిరెడ్డి
* ఆదోనిలో గుండెపోటుతో ఉద్యోగి మృతి
* నంద్యాలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు రైలునూ అద్దెకు తీసుకోవచ్చు: రైల్వే అధికారులు
* కనకవీడు గ్రామంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు