ఈ నెల 3 నుంచి మెట్రో రైలు వేళల్లో మార్పులు
TG: ఈనెల 3వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు జరగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ మెట్రో ఓ ప్రకటన విడుదల చేసింది.