లక్ష్యాల మేరకు రుణాలు అందించండి: కలెక్టర్

లక్ష్యాల మేరకు రుణాలు అందించండి: కలెక్టర్

ప్రకాశం: బీసీ, ఈబీసీ, కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకుల‌కు కేటాయించిన ల‌క్ష్యాల మేర‌కు రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా బ్యాంకర్లను కోరారు. గురువారం బీసీ కార్పోరేషన్ బ్యాంకుల అధికారులతో సమావేశమై, బీసీ కార్పోరేషన్ ద్వారా బీసీ, ఓసి, వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేయలి అన్నారు.