కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వృద్దులు మృతి
➢ గండికోట జలాశయంలో చేప పిల్లలు వదిలిన జిల్లా TDP అధ్యక్షుడు భూపేశ్
➢ అవయవ దానం కార్యక్రమాన్ని నా కుటుంబంతోనే మొదలు పెడుతున్నా: MLA వరదరాజులరెడ్డి
➢ నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు RTPP ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం