అటవీ ప్రాంతాల్లో పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

అటవీ ప్రాంతాల్లో పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

PPM: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారులు, భవన నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరాలను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించి, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో జె.సి పాల్గొన్నారు.