నాగులవంచ గ్రామం పైలట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక
KMM: మధిర మండల పరిధిలోని నాగులవంచలో రూ 2.40 లక్షల కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి ముగ్గులు పోసి భూమి పూజకు బుధవారం సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాగులవంచ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారని వారు తెలిపారు. ఏఈ గంగా ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు.