నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు
కృష్ణా: జిల్లా వ్యాప్తంగా నైట్ రౌండ్స్‌లో భాగంగా బీట్ పాయింట్స్ తనిఖీ చేసి, ప్రార్థన మందిరాలు, ఏటిఎంలు, వ్యాపార సముదాయాల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పకడ్బందీగా పోలీసులు విధులు నిర్వహించారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై జరిమానాలు విధించారు.