దోమల బెడదతో ప్రజలు అవస్థలు

దోమల బెడదతో ప్రజలు అవస్థలు

NLR: పొదలకూరు పట్టణంలో దోమలు దండయాత్ర చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, పూడిక కారణంగా నీరు నిలిచిపోయిందని వాపోతున్నారు. దుర్వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నట్లు, అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.