వెంకట్రావు పల్లె సర్పంచ్‌గా చల్ల నవీన్ రెడ్డి
SRCL: ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లె సర్పంచ్‌గా చల్ల నవీన్ రెడ్డి సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఓటర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.