లోన్ యాప్ అప్పు కట్టలేక విద్యార్థి సూసైడ్

లోన్ యాప్ అప్పు కట్టలేక విద్యార్థి సూసైడ్

AKP: లోన్ యాప్‌లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన మహమ్మద్ బషీర్(22)  వడ్డాది మాడుగులలో అమ్మమ్మ వద్ద ఉంటూ KKD(D) గండేపల్లి (M)సూరంపాలెంలోని ఓ వర్సిటీలో ఎంబీఏ మొదటి ఏడాది చదువుతున్నాడు. అప్పు ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై 'అమ్మా సారీ' అంటూ లేఖ రాసి తన గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు.