'CHO /MLHP ల 8PM FRS రద్దు చేయాలి'
GNTR: ఆయుష్షు మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న CHO /MLHPలకు 8PM FRS ను రద్దు చేయాలని కోరుతూ మంగళగిరిలోని కమీషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో CAO, ప్రకాష్ రావుని కలిసి అధికారులకు వినతి పత్రం అందించారు. APMCA నాయకురాలు వర్షిణి మాట్లాడతూ ఉన్నత అధికారులు 8PM FRS వేయాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నాము అని తెలిపారు.