ప్రేమ పెళ్లి.. ఆరు నెలల్లో దంపతుల ఆత్మహత్య

BDK: టేకులపల్లి మండలం వెంకట్యాతండా వాసి శ్రీను(23)తో దీపికకు(19)ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. దీపిక ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ. వరకట్న విషమై కుటుంబంలో కలహలు ఏర్పడ్డాయి. దీంతో విసిగిపోయిన భార్యా భర్తలు ఈ నెల 24న పురుగుమందు తాగారు. ఇద్దరిని ఖమ్మం జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. దీపిక ఈనెల 25న మృతి చెందగా, ఆదివారం రాత్రి శ్రీను మరణించాడు.