రోడ్లు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
AKP: సోమవారం రాత్రి లంకెలపాలెం జంక్షన్ వద్ద రోడ్లు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దాడి రత్నాకర్ డిమాండ్ చేశారు. అనకాపల్లి 4రోడ్లు జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.