ప్ర‌మాద బాధితుడిని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

ప్ర‌మాద బాధితుడిని ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

VSP: రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో కాపు తుంగలం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇంఛార్జ్ సాలాపు దుర్గారావు చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శ‌నివారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించానన్నారు. ఈ మేరకు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.