అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

SDPT: గజ్వేల్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి రూ. 1.05 కోట్లతో పత్తి మార్కెట్ కాంపౌండ్ వాల్, రూ.3 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుకాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్ హైమావతి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు.