VIDEO: చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. ఏదీ పూర్వ వైభవం..?

VIDEO: చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. ఏదీ పూర్వ వైభవం..?

వనపర్తి నడిబొడ్డున ఉన్న ఆనాటి సంస్థానాధీశులైన రాజారామేశ్వరరావు 1895లో ఈ కోటను నిర్మించారు. రోజురోజుకూ కోట శిథిలమైపోతోంది. చరిత్ర కట్టడాలు, కోటలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా పరిధిలోని విద్యా వేత్తలు అంటున్నారు. ప్రభుత్వం ఈ కోటకు నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదని పట్టణవాసులు అంటున్నారు.