గ్యాస్ ధరల పెంపు.. మహిళలకు కూటమి గిఫ్ట్
PPM: గ్యాస్ ధరలు పెంపును కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షులు వంగల దాలి నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తున్నామన్నారు.