VIDEO: ప్రమాదకరంగా మలుపు

VIDEO: ప్రమాదకరంగా మలుపు

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని జేసీ అగ్రహారం- వంగపాడు మధ్య ఆర్ అండ్ బి రహదారి బ్రిడ్జి దగ్గర మలుపు ప్రమాదకరంగా మారింది. ప్రతీ రోజూ స్కూల్ పిల్లలతో వెళ్తున్న వ్యాన్లు, RTC బస్సులు, వాహనదారులు మలుపు దగ్గర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపించాలని కోరుతున్నారు.