VIDEO: ఏకేసి కాలనీ కల్వర్టు సమస్య పరిష్కారం

VIDEO: ఏకేసి కాలనీ కల్వర్టు సమస్య పరిష్కారం

విశాఖ‌లోని 40వ వార్డు ఏకేసి కాలనీలో గత మూడు రోజులుగా పొంగిపొర్లుతున్న కల్వర్టు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఈ సమస్యను నేరుగా జీవీఎంసీ టీమ్ గ్రూపులో ప్రస్తావించగా, ఉన్నతాధికారులు గురువారం యుద్ధప్రతిపాదికన స్పందించి పనులను పూర్తి చేయించారు.