టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు

PPM: విలువలతో కూడిన హుందాతనమైన రాజకీయం కాంగ్రెస్ పార్టీకి సొంతమని కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు కోలా కిరణ్ కుమార్, గేదెల రామకృష్ణ, గంటా మోహన్ రావు తదితరులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరారు.