దొండ్లపల్లిలో బోరు డ్రిల్లింగ్ ప్రారంభం

దొండ్లపల్లిలో బోరు డ్రిల్లింగ్ ప్రారంభం

MBNR: రాజాపూర్ మండలం దొండ్లపల్లి గ్రామపంచాయతీలో బుధవారం కొత్తగా బోరు పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తన నిధులతో బోరు వేయించేందుకు సానుకూలంగా స్పందించారని సర్పంచ్ పండ్ల నరసింహులు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో తమ దాహార్తి తీరనుందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.