VIDEO: ఉరకలేస్తున్న గోదావరి వరద

VIDEO: ఉరకలేస్తున్న గోదావరి వరద

W.G: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. ఆచంట మండలం కోడేరు, పెదమల్లం, భీమలాపురం, కరుగొరుమిల్లి వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ముంపుకు గురయ్యే ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టారు.