పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని వినతి

పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని వినతి

SDPT: చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి-పెద్దరాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ దిలీప్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు అందే అశోక్ మాట్లాడుతూ.. గోడ లేకపోవడంతో పాఠశాలలో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని, అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.