విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ జోడుగుళ్లుపాలెం బీచ్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
➦ CII సదస్సుకు ముందే విశాఖకు రెన్యూ పవర్ సంస్థ రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు
➦ CII సదస్సుకు AU గ్రౌండ్‌లో 100 అడుగుల LED స్క్రీన్ ఏర్పాటు
➦ విశాఖలో పెట్టుబడులకై తైవాన్ కంపెనీలతో సీఎం చంద్రబాబు భేటీ