ఉరి వేసుకుని వ్యక్తి మృతి

ఉరి వేసుకుని వ్యక్తి మృతి

VSP: భీమిలి మండలం చేపలుప్పాడలో వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మైలపిల్లి ఈశ్వరరావు (46) అనే వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న భీమిలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.