'రంగయ్య మృతి బాధాకరం'

'రంగయ్య మృతి బాధాకరం'

SRPT: కోదాడ రంగన్న గుడి ఛైర్మన్ రంగయ్య వయోభారం కారణంగా ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటని కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. రంగయ్య మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించిన ఆయన,రంగని గుడి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించారు.