IND Vs SA: సిరీస్ ఎవరి సొంతం?

IND Vs SA: సిరీస్ ఎవరి సొంతం?

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమిండియా టాస్ గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసి ఎంత భారీ స్కోర్ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు దెబ్బకు బౌలింగ్ తేలిపోతోంది. ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్‌లో విశాఖలో జరిగిన 5 ODIల్లో ఛేజింగ్ టీమే గెలిచింది.