శాంతి భద్రతలను కాపాడడానికి ప్లాగ్ మార్చ్
KNR: శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ కేశవపట్నం మెట్టుపల్లి గ్రామాల్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది. సబ్ డివిజన్ ఫోర్స్ సెవెన్ స్టార్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో నమ్మకం పెంపొందించడంతో పాటు శాంతి–భద్రతలను కాపాడడానికి చట్ట వ్యతిరేక చర్యలను అరికట్టడానికి ఫ్లాగ్ మార్చ్ ఎంతో ముఖ్యమైనది అన్నారు.