'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

BKDM: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరించి టీ ఎస్-ఐపాస్‌, టీప్రైడ్‌ కింద అర్హమైన పరిశ్రమలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ అధ్యక్షతన టీఎస్ -ఐపాస్‌, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు.