'నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన'
MLG:నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యా భివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ధర్మానాయక్ తెలిపారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24 నుంచి సంక్షేమ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు కలెక్టరేట్లో జరిగే కార్య క్రమానికి యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.