చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నగరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాను ప్రకాష్
➢ పశ్చిమాసియా యుద్ధం కారణంగా తిరుమల కొండపై 50కి పైగా మూతపడ్డ హోటళ్లు
➢ నగిరి వీధిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న పార్వతి దేవి సమేత సోమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
➢ టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందజేసిన చెన్నైకి చెందిన రేవతి విశ్వనాథ్