రేపు చెరువుకొమ్ముపాలెం రానున్న దామచర్ల సత్య

రేపు చెరువుకొమ్ముపాలెం రానున్న దామచర్ల సత్య

ప్రకాశం: పొన్నలూరు మండలంలోని చెరువుకొమ్ముపాలెంలో శనివారం జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి దామచర్ల సత్య రానున్నారు. ఈ విషయాన్ని పొన్నలూరు మండల TDP అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.