రష్మిక భావోద్వేగం.. ఆపలేని కన్నీటిని ఆపుకుంటూ!
హీరోయిన్ రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా సక్సెస్ ఈవెంట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఈవెంట్‌లో భాగంగా మూవీలోని పాటను లైవ్ పెర్ఫార్మన్స్ టైంలో ఎమోషనల్ అవగా, వస్తోన్న కన్నీటిని ఆమె ఆపుకోవడానికి ప్రయత్నించింది. రష్మిక ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మూవీ సంగీతం(హేషమ్ అబ్దుల్), సాహిత్యం(రాకేందు మౌళి) ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.