భయంకరంగా భీమడోలు రోడ్డు

భయంకరంగా భీమడోలు రోడ్డు

ELR: భీమడోలు నుండి పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల వెళ్లే ప్రధాన రహదారి పెద్ద పెద్ద గోతులతో ఉండడం వలన వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రావణమాసం సందర్భంగా మంచి ముహూర్తాలు ఉండడం వలన వివాహాది శుభకార్యములు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ మేరకు రోడ్డు మరమ్మత్తులు చేయాలని భక్తులు కోరుతున్నారు.