వేపచెట్టు జంక్షన్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

వేపచెట్టు జంక్షన్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

VSP: జీవీయంసీ 79వ వార్డు వేపచెట్టు జంక్షన్‌లో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా స్థానిక కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అన్నదానం సమాజంలో పేద, బలహీన వర్గాల ఆకలి తీర్చడంలో గొప్ప కార్యక్రమం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పోల్గున్నారు.