సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు ఇవే

సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు ఇవే

TG: సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీ రంగులో ఉంటుంది. ఉంగరం, కత్తెర, బ్యాట్, టూత్‌పేస్టు, పానా, చెత్తడబ్బా, ఫుట్‌బాల్, పర్సు, టీవీ రిమోట్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, మనిషి, పడవ, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్‌ హ్యాండిల్, టీజల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బిస్కట్, వేణువు, గొలుసు, చెప్పులు, గాలిబుడగ, స్టంప్స్‌.