VIDEO: శ్రీనివాసుని కళ్యాణానికి ముమ్మర ఏర్పాట్లు
AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది. ఈ ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఆధ్వర్యంలో చెట్లు కొమ్మలు తొలగించే పనిని చేపట్టారు. భక్తులు భారీగా వస్తారని సమాచారం. కళ్యాణం అందరికీ కనిపించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు.