చండ్రుగొండ నూతన తహసీల్దార్‌గా జగదీశ్వర్ ప్రసాద్

చండ్రుగొండ నూతన తహసీల్దార్‌గా జగదీశ్వర్ ప్రసాద్

BDK: చండ్రుగొండ మండల నూతన తహశీల్దార్గా దోమల జగదీశ్వర్ ప్రసాద్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. MRO కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మార్వో అధికారులతో సమావేశమై మండలంలోని పలు ప్రజా సమస్యలపై చర్చించారు.