పెన్షన్ పంపిణి చేసిన మండల అధ్యక్షులు యుగంధర్

పెన్షన్ పంపిణి చేసిన మండల అధ్యక్షులు యుగంధర్

PPM: పాచిపెంట మండలంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలతో ఒక రోజు ముందుగానే అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గుడేపు యుగంధర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు టీడీపీ నేతలు పి. నర్సింగరావు, పి. ఉమా, ఎన్. మెహర్బాబాబా పాల్గొన్నారు.