జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక

జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక

సత్యసాయి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ప్రజల సమస్యలను స్వయంగా విని పరిష్కరించేందుకు అధికారులు పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.