టీజేపీ కార్యకర్తల సమావేశం

టీజేపీ కార్యకర్తల సమావేశం

NRPT: దామరగిద్ద మండలం బాపన్ పల్లి గ్రామంలో తెలంగాణ జాగృతి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిష్కరణ చేయనుండటంతో పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశానికి టీజేపీ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.