మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ అందెశ్రీ మృతి తెలంగాణకు తీరని లోటు: మంత్రి దామోదర్ రాజ నర్సింహ
☞ అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: MP రఘునందన్ రావు
☞ ప్రజావాణిలో ఫిర్యాదు దారుల నుంచి 75 దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్ నగేష్
☞ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది: MLA రోహిత్ రావు