కాంగ్రెస్ నేత దారుణ హత్య

కాంగ్రెస్ నేత దారుణ హత్య

TG: నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత ఇమ్మడి గోపి హత్యకు గురయ్యాడు. ఇందల్‌వాయి శివారులో గోపి కారుపై దాడి జరిగింది. ఈ క్రమంలో అతన్ని కారులో నుంచి బయటకు తీసుకొచ్చి చంపేశాడు. అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇందల్‌వాయి మాజీ ఎంపీపీగా గోపీ పనిచేశాడు.