దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు: హరీశ్‌రావు

దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు: హరీశ్‌రావు

TG: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మాజీమంత్రి హరీశ్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని అన్నారు. కాంగ్రెస్ చెప్పింది చేయడంలో విఫలమై, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.