VIDEO: ఎంపీకి మద్దతుగా ఫ్లెక్సీలు..!

VIDEO: ఎంపీకి మద్దతుగా ఫ్లెక్సీలు..!

ELR: డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో PMK యూత్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. 'నాడు ఓటు వేశాం.. నేడు తోడుంటాం' అంటూ పట్టణంలో వెలిసిన ఈ బ్యానర్లు చర్చనీయాంశమయ్యాయి. ఎంపీపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఆయన రాక కోసం వేచిచూస్తున్నామంటూ అనుచరులు సంఘీభావం చాటుతున్నారు.