VIDEO: బల్దియా బడ్జెట్ ఆమోదం

VIDEO: బల్దియా బడ్జెట్ ఆమోదం

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రూ.1040.58 కోట్ల అంచనా బడ్జెట్‌కు బుధవారం మేయర్ సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ బడ్జెట్‌లో సాధారణ పన్నుల ద్వారా రూ.349.19 కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ.685.20 కోట్లు, డిపాజిట్ల ద్వారా రూ.620 కోట్లు ఆదాయం వచ్చేలా అంచనా వేశారు.