అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

KRNL: కూటమి ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నట్లు పత్తికొండ MLA కే.ఈ. శ్యామ్ కుమార్ తెలిపారు. ఇవాళ క్రిష్ణగిరి మండలం ఆగవేలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. పాలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలను సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.