ఉన్నది ఒకటి ఇచ్చేది ఒకటా: మార్కెట్ కమిటీ ఛైర్మన్
GDWL: క్వింటాల్ మొక్కజొన్నకు రూ. 2,400 మద్దతు ధర ఉండగా, దళారులు రూ. 1,600కే కొంటూ రైతుల పొట్ట కొడుతున్నారని అలంపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొడ్డప్ప, సింగిల్ విండో ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అలంపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.